కనీస మార్కులతో అందరూ పాస్ – ఇంటర్ కమీషనర్

అక్టోబర్ లో జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులను కనీస మార్కులతో ఉత్తీర్ణులుగా గుర్తిస్తున్నట్లు ఇంటర్మీడియట్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇందుకు సంబంధించిన పాస్ మార్క్స్ మెమోలను జనవరి 7 వ తారీకు సాయంత్రం 5 గంటల నుండి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

Follow Us @