హైదరాబాద్ (మే 27) : ఆలిండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (AIAPGET – 2023)కు నోటిఫికేషన్ జారీ అయింది.
అర్హులైన అభ్యర్థులు జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సూచించింది.
ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునాని పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షను జూలై 31న నిర్వహిస్తారు.