ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి రికార్డ్

టీమ్ ఇండియా న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య ముంబైలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10 వికెట్లకు గానూ 10 వికెట్లు తీసిన మూడవ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

ఈ రికార్డు ఇంతకు ముందు జిమ్ లేకర్ మరియు భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరు మీద ఉంది.

ఇంగ్లండ్ కి చెందిన జిమ్ లేకర్ ఆస్ట్రేలియా పై… కుంబ్లే డిల్లీలో పాకిస్థాన్ పై 10 వికెట్లు సాధించారు.

Follow Us @