AISSEE RESULT 2025 – సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు

BIKKI NEWS (MAY 22) : AISSEE RESULT 2025 LINK. ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు 2025 విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా నేరుగా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AISSEE RESULT 2025 LINK.

విద్యార్థులు ర్యాంక్ కార్డ్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద ఇవ్వబడిన లింక్ లో అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయడం ద్వారా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

sainik school rank card download link

AISSEE RESULTS 2025 LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు