Home > EDUCATION > AISSEE > AISSEE 2025 EXAM DATE – సైనిక్ స్కూల్ అడ్మిట్ కార్డులు

AISSEE 2025 EXAM DATE – సైనిక్ స్కూల్ అడ్మిట్ కార్డులు

BIKKI NEWS (FEB. 04) : AISSEE EXAM 2025 ADMIT CARDS. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2025 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

AISSEE EXAM 2025 ADMIT CARDS

కింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యార్థులు నేరుగా అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AISSEE 2025 ప్రవేశ పరీక్షను ఎప్రిల్ 05వ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ పరీక్షను పేపర్ – పెన్ పద్దతిలో ఓమ్మార్ బేస్డ్ పరీక్ష గా నిర్వహించనున్నారు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్స్ లలో 6వ‌, 9వ తరగతులలో ప్రవేశాలు కల్పిస్తారు.

AISSEE ADMIT CARDS 2025 LINK : https://exams.nta.ac.in/AISSEE/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు