AISSEE2023 : సైనిక స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్

న్యూడిల్లీ (అక్టోబర్ – 24) : దేశ వ్యాప్తంగా ఉన్న 33 సైనిక స్కూల్స్ లో 2023 – 24 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆలిండియా సైనిక్ పాఠశాలల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE – 2023) నోటిఫికేషన్ NTA విడుదల చేసింది. నూతనంగా 18 సైనిక స్కూల్స్ కు అనుమతి లభించింది.

అర్హతలు : 6వ తరగతిలో ప్రవేశానికి 12 సం.లోపు, 9వ తరగతిలో ప్రవేశానికి 13-15 సం.లోపు వయస్సు ఉండాలి.

ఫీజు : జనరల్ అభ్యర్థులు రూ.650, SC, ST అభ్యర్థులు రూ.500 చెల్లించి

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో

◆ చివరి తేదీ : డిసెంబర్ 05

◆ పరీక్ష తేదీ : 2023 జనవరి 8

◆ వెబ్సైట్ : https://aissee.nta.nic.in/

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @