న్యూడిల్లీ (హైదరాబాద్ – 10) : ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
◆ మొత్తం ఖాళీలు: 596
◆ పోస్టులు: జూనియర్ ఎగ్జిక్యూటివ్
◆ విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆర్కిటెక్చర్
◆ దరఖాస్తు: ఆన్లైన్
◆ చివరితేదీ : 2023, జనవరి 21
◆ వెబ్సైట్:https://www.aai.aero