AAI JOBS : 496 ఉద్యోగాలకు ముగుస్తున్న గడువు

న్యూఢిల్లీ (నవంబర్ – 30): ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) – దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ) పోస్టుల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ (Airport authority of india jobs) యొక్క ఆన్లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

కావునా బీఎస్సీ ఫిజిక్స్, ఏదైనా విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్ పద్ధతిలో కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

ఈ నోటిపికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) 496 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష, అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకోయాక్టివ్ సబ్దాన్సెస్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్సైట్ : https://www.aai.aero/en/careers/recruitment