AGRICULTURE DIPLOMA : పాలిసెట్ తో అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్లు

హైదరాబాద్ (జూన్ – 04) : తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ 2023 ర్యాంకుతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU0 వివిధ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో(AGRICULTURE DIPLOMA COUSRSE ADMISSIONS 2023) ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం సీట్లు 840 కలవు.

◆ కోర్సుల వివరాలు :
1) డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (2 సం.)
2) డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (2 సం.)
3) డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (3 సం.)

◆ అర్హతలు : పాలిసెట్ – 2023 (అగ్రికల్చర్ స్ట్రీమ్) ఉత్తీర్ణత మరియు పదో తరగతి ఉత్తీర్ణత

◆ వయోపరిమితి : 15 -22 సంవత్సరాల మద్య ఉండాలి.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు ఫీజు : 1,100/- (600/- SC, ST, PH)

◆ దరఖాస్తు గడువు : జూన్ – 03 నుండి 24వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు

◆ దరఖాస్తు ఎడిట్ అవకాశం : జూన్ – 27, 28 వ తేదీ వరకు

◆ ఎంపిక విధానం : పాలిసెట్ – 2023 ర్యాంక్ మరియు రిజర్వేషన్ ఆధారంగా

◆ వెబ్సైట్ : https://diploma.pjtsau.ac.in/