AGRICET 2024 HALL TICKETS డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (AUG. 24) : AGRICET 2024 HALL TICKETS LINK. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆచార్య నాగార్జున వ్యవసాయ యూనివర్సిటీ నిర్వహించి అగ్రిసెట్ 2024 పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆగస్టు 27వ తేదీన అగ్రిసెట్ 2024 ప్రవేశ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మెథడ్ లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన మాక్ టెస్ట్ 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

AGRICET HA LL TICKETS 2024 DOWNLOAD LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు