AGRICET 2023 : నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (జూలై – 02) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (pjtsau)2023 – 24 సంవత్సరానికి గాను AGRICET – 2023, AGRIENGGCET 2023 నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పించనున్నారు.

అర్హతలు : డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ బీఎస్సీ సీడ్ టెక్నాలజీ ఆర్గానిక్ అగ్రికల్చర్ & డిప్లోమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్

◆ వయోపరిమితి :
AGRI CET – 17 – 22 మద్య ఉండాలి

AGRI ENGG CET – 18 – 23 మద్య ఉండాలి

◆ పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్

◆ దరఖాస్తు ఫీజు :

AGRI CET – 1,400/- (SC,ST,PH – 700/-)

AGRI ENGG CET – 2,100/- (SC,ST,PH – 1,050/-)

దరఖాస్తు గడువు : జూలై – 01 నుంచి జూలై – 22 సాయంత్రం 4.00 గంటల వరకు

ఆన్లైన్ పరీక్ష తేదీ : ఆగస్టు – 26 – 2023

◆ వెబ్సైట్ : PJTSAU