హైదరాబాద్ (జూన్ – 16) : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నియామకాలలో భాగంగా అగ్ని వీర్ వాయు నియామకాలకు సంబంధించి మే 20న నిర్వహించిన పరీక్ష ఫలితాలను (AGNI VEER VAYU RESULTS 2023) ఈరోజు విడుదల చేశారు.
కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసి పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.