BIKKI NEWS (JULY 07) : AGNIVEER VAYU 2026 NOTIFICATION. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించి అగ్నిపథ్ స్కీమ్ లో భాగంగా అగ్ని వీర్ వాయు రిక్రూట్మెంట్ కొరకు నోటిఫికేషన్ (02/2026) వెలువడింది.
అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 2025 – జూలై 31 లోపల దరఖాస్తు చేసుకోవచ్చు.
AGNIVEER VAYU JOBS 2026
అర్హతలు : ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ డిప్లోమా కోర్స్, మరియు నిర్దిష్ట శారీరక ధారుఢ్యం మరియు వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి : జూలై 02 – 2005 నుంచి జనవరి – 02- 2009 మద్య జన్మించిన వారై ఉండాలి.
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 11 నుంచి 31- 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు : 550/- రూపాయలు
రిక్రూట్మెంట్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 25 – 2025
వెబ్సైట్ : https://agnipathvayu.cdac.in/AV/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్