హైదరాబాద్ (అక్టోబర్ 19) : ఇండియన్ ఆర్మీ నియామకాల్లో భాగంగా హెడ్ క్వార్టర్స్ యూనిట్ కోటాలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 29 నుంచి జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని మిలిటరీ ఉన్నతాధికారులు సూచించారు.
◆ పోస్టుల వివరాలు : అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్, అగ్నివీర్ టెక్ (ఏఈ), అగ్నివీర్ క్లర్క్
◆ వయోపరిమితి : అభ్యర్థులు పదిహేడున్నర నుంచి 23 ఏండ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.
వివరాలకు సికింద్రాబాద్ లోని ఏవోసీ సెంటర్, ఈస్ట్ మారేడుపల్లి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Follow Us @