ఇండియన్ నేవీలో 1400 అగ్నివీర్ పోస్టులు

ఇండియన్ నేవీలో 1400 అగ్నివీర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. దీనిలో పురుషులకు 1120. మహిళలకు 280 కేటాయించారు.

◆ అర్హతలు : ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా బయాలజీ/ కెమిస్ట్రీ, సీఎస్ లలో ఏదో ఒక సబ్జెక్టుగా) ఉత్తీర్ణత. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో

◆ చివరి తేదీ: డిసెంబర్ 17

◆ వెబ్సైట్ : https://www.joinindiannavy.gov.in

Follow Us @