తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీకి భారీ ఎత్తున నోటిఫికేషన్స్ విడుదల కు సిద్ధం అవుతున్న నేపథ్యంలో అభ్యర్థులకు వయోపరిమితి ని 10 సంవత్సరాలు అదనంగా పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది.
ప్రస్తుతం ఉన్న 34 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి ని 44 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. BC, SC, ST లకు 49 సంవత్సరాలు, PwDs లకు 54 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.