AGE LIMIT – ప్రజాప్రతినిధుల పదవుల వయోపరిమితి

BIKKI NEWS : భారత రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి, పదవులు స్వీకరించడానికి కనిష్ఠ వయోపరిమితిని (age limit for peoples representatives) విధించింది.

పోటీ పరీక్షలలో తరచుగా అడుగుతున్న ఈ అంశం పై ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో మీ కోసం…

పదవికనిష్ట వయస్సు
రాష్ట్రపతి35
ఉప రాష్ట్రపతి35
గవర్నర్35
ఎంపీ (లోక్‌సభ)25
ఎంపీ (రాజ్యసభ)30
ఎమ్మెల్యే25
ఎమ్మెల్సీ30
ప్రధానమంత్రి25
ముఖ్యమంత్రి25
సర్పంచ్21

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు