BIKKI NEWS (JUNE 15) : ADVISORY FOR INDIANS IN IRAN. ఇరాన్ లో ఉన్న భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం ఇజ్రాయిల్ ఇరాన్ భీకర యుద్ధ నేపద్యంలో అడ్వైజరీ జారీ చేసింది.
ADVISORY FOR INDIANS IN IRAN.
యుద్ధ నేపథ్యంలో భారతీయులు ఎవరు ఆందోళన చెందవద్దని తగిన జాగ్రత్తలతో ఉండాలని, భారతీయ రాయబార కార్యాలయంతో టచ్ లో సూచించింది.
అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ఇరాన్ ఆయుధ కర్మాగారాలకు దగ్గరలో నివసిస్తున్న భారతీయులు వేరే ప్రదేశాలకు వెళ్లాలని, తమ సోషల్ మీడియా ను ఫాలో కావాలని, తమ వివరాలతో కూడిన గూగుల్ ఫామ్ ను నింపాలని సూచించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్