BIKKI NEWS (JUNE 16) : ads in whatsapp updates. వాట్సాప్ లో ఇకనుండి వాణిజ్య ప్రకటనలు దర్శనం ఇవ్వనున్నాయి. ఈ మేరకు మెటా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
ads in whatsapp updates.
కేవలం వాట్సాప్ అప్డేట్స్ విభాగంలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది.
కేవలం అప్డేట్స్ విభాగంలోని ప్రకటనలు పొందుపరుస్తామని తెలిపారు. మెసేజ్ చాటింగ్ లో ఎలాంటి ప్రకటనలో ఉండవని తెలిపింది.
fees for WhatsApp channels
అలాగే వాట్సప్ చానల్స్ నుండి ప్రత్యేక ఫీజును వసూలు చేస్తామని కూడా ప్రకటించింది. అయితే వాట్సాప్ చాటింగ్ కు ఎలాంటి ఫీజు ఉండదు.
వాట్సప్ యూజర్లు ఉచితంగానే వాట్సప్ మెసేజింగ్, కాల్స్ ను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్