భారత దేశ వ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూళ్లలో ప్రవేశాల గడువును డిసెంబరు-18 వరకు పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ (NTA) తెలిపింది.
2021 జనవరి 10న నిర్వహించాల్సిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి-7 – 2021 కి మార్చారు.
Follow Us@Bikki News Best News Platfrom