న్యూడిల్లీ (మార్చి – 26) : ఓపెన్ విధానంలోనే పదవ తరగతి మరియు ఇంటర్ పూర్తి చేయలనుకుంటున్న అభ్యర్థులకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఓపెన్ స్కూల్ (NIOS) 2022 – 23 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకుంటుంది.
సెకండరీ (10th), సీనియర్ సెకండరీ (12th) తరగతులలో నేరుగా ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు.
◆ అర్హతలు : సెకండరీ కి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. 8వ తరగతి పాసై ఉండాలి.
సీనియర్ సెకండరీ కి 15 సంవత్సరాలు నిండి ఉండాలి. 10వ తరగతి పాసై ఉండాలి.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : మార్చి – 31 – 2023
Follow Us @