గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ జిల్లా, రుక్మాపూర్ లో నిర్వహిస్తున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల (TSWR SAINIK SCHOOL, CBSE-BOYS) లో మిలటరీ కోచింగ్ తో కూడిన ఆరవ తరగతిలో మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (MPC) కోర్సులో ప్రవేశాల కొరకు ఆసక్తి గల అభ్యర్థుల (బాలురు) నుండి ఆన్లైన్ దరఖాస్తులు 2022-23 విద్యాసంవత్సరం కొరకు కోరబడుతున్నాయి.

● వెబ్సైట్ :- www.tswreis.ac.in

● దరఖాస్తు పద్దతి :- ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :- 200/-

● దరఖాస్తుకు చివరి తేది :- 21-03-2022.

● హాల్ టిక్కెట్స్ :- 23-03-2022 నుండి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

● ప్రవేశ పరీక్ష తేది:- 27-03-2022 నాడు నిర్వహింపబడును.

● టోల్ ఫ్రీ నెంబర్ :- 180042545878.

Follow Us @