బీసీ హస్టల్ లలో ప్రవేశాలు

హైదరాబాద్ (జూన్ – 07): తెలంగాణ రాష్ట్రం లో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు బీసీ సంక్షేమశాఖ తెలిపింది.

ఆసక్తి ఉన్న విద్యార్థులు బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, మార్కుల మెమో, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

◆ వెబ్సైట్ : https://bchostels.cgg.gov.in/Index.do