బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు

  • పదవ తరగతి మార్కులతో సీట్ల కేటాయింపు.

బాసర(జూన్ – 30) : బాసర ట్రిపుల్ ఐటీ (RGKUT) లో 2022 – 23 విద్యా సంవత్సరానికి ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్లను కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.

ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు మరియు మోడల్ స్కూల్ సందు చదివి పదవ తరగతి పాసైన విద్యార్థులకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. పదవ తరగతిలో సాధించిన జీపీఏ పాయింట్లు ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

అలాగే 85 శాతం సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకు మరియు 15శాతం సీట్లు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మెరిట్ ఆధారంగా కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

★ దరఖాస్తు వివరాలు :

● దరఖాస్తు చేయు విధానం : ఆన్లైన్ ద్వారా

● దరఖాస్తు ప్రారంభం తేదీ :: జూలై – 1 – 2022

● దరఖాస్తు చివరితేదీ : జూలై – 15 – 2022

● స్పెషల్ కేటగిరి విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు పోస్టు ద్వారా పంపడానికి చివరి తేదీ :
జూలై – 19 – 2022

● ఎంపికైన అభ్యర్థుల లిస్టు విడుదల చేసే తేదీ : జూలై – 30 – 2022

Download bikkinews App

● దరఖాస్తు ఫీజు వివరాలు :

● దరఖాస్తు పంపవలసిన చిరునామా :

వెబ్సైట్ : https://admissions.rgukt.ac.in/adm/ug

Follow Us @