మోడల్ స్కూళ్లలో ఆరవ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

2021 – 2022 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్ లలో ఆరవ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. అలాగే ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను కూడా నింపడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవలసి ఉంటుంది. ఓసి విద్యార్థులకు పరీక్ష ఫీజు 150 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బిసి విద్యార్థులకు 75 రూపాయలుగా నిర్ణయించారు.

షెడ్యూల్

● ఆరవ తరగతి ప్రవేశాల కోసం
దరఖాస్తు ప్రారంభం ముగింపు తేదీలు ::

15-04-2021 నుండి 30-04-2021

● ఏడు నుండి పదవ తరగతి ప్రవేశాల కోసం
దరఖాస్తు ప్రారంభం ముగింపు తేదీలు ::

20-04-2021 నుండి 30-04-2021

● హల్ టికెట్ డౌన్లోడ్ తేదీలు ::
జూన్ – 01 నుండి 06 వరకు

● పరీక్ష తేదీలు ::
జూన్ – 06 – 2021 (6వ తరగతి)
జూన్ – 05 – 2021 (7నుంచి 10వ తరగతి)

● పరీక్ష సమయం :: ఉదయం 10 – 12 గంటల వరకు

● పరీక్ష కేంద్రాలు :: మండలాల్లో ఉన్న మోడల్ స్కూల్స్

● ఫలితాలు మరియు మెరిట్ లిస్ట్ ప్రకటన :: 14-06-21

● పైనల్ సెలక్షన్ లిస్ట్ :: జూన్ – 15 & 16 – 2021

● పైనల్ సెలక్షన్ లిస్ట్ ప్రదర్శన :: జూన్ – 17

● సర్టిఫికెట్ వెరిఫికేషన్ & అడ్మిషన్లు:: జూన్ 18 నుండి 20 వరకు

● తరగతులు ప్రారంభం :: జూన్ – 21 – 2021

● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్

● దరఖాస్తు పీజు :: 150/- (ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు 75/-

● వెబ్సైట్ :: https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#!/home19terght567.rps

Follow Us@