హైదరాబాద్ (సెప్టెంబర్ 19) : ISRO ప్రయోగించిన ADITYA L1 ను భూకక్ష్య నుండి వేరుచేసి ట్రాన్స్ లాంగ్రేజియన్ కక్ష్య వైపు కు విజయవంతంగా ప్రయోగించారు.
దాదాపు 110 రోజుల ప్రయాణం చేసిన తర్వాత లాంగ్రేజియన్ కక్ష్యలో ADITYA L1 మిషన్ ను ప్రవేశపెట్టనున్నారు. అక్కడ నుండే భానుడి గురించి పరిశోధనలను చేయనుంది.
ఇప్పటికే ఐదుసార్లు భూకక్ష్య పరిమితి పెంచిన ఇస్రో ఆదిత్య L1 మిషన్ 110 రోజుల పాటు ప్రయాణానికై లాంగ్రేజియన్ కక్ష్య వైపుకు విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్రో తెలిపింది.