HRA – వారికి అదనపు హెచ్‌ఆర్ఏ వర్తింపు

BIKKI NEWS (JUNE 15) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా క్రమబద్ధీకరించబడిన కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్లకు అడిషనల్ హెచ్ఆర్ఏ వర్తింపజేస్తూ ఉత్తర్వులు (additional HRA for the Regularized contract Lecturers) జారీ చేసింది.

ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న, నూతనంగా రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ లెక్చర్లకు స్పెషల్ కంపెన్‌షెటరీ అలవెన్స్ మరియు అడిషనల్ హెచ్ఆర్ఏ వర్టింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

additional HRA for the Regularized contract Lecturers

HOME PAGE

FOLLOW US@ WHATASAPP