ANGRAU Admissions – ఆచార్య ఎన్జీ రంగా వర్శిటీలో పీజీ, పీహెచ్డీ అడ్మిషన్లు

BIKKI NEWS (AUG. 24) : ACHARYA NG RANGA AGRICULTURAL UNIVERSITY PG & PhD ADMISSIONS 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ మరియు పీహెచ్డీ అడ్మిషన్ల కొరకు ప్రకటన విడుదల చేశారు.

ACHARYA NG RANGA AGRICULTURAL UNIVERSITY PG & PhD ADMISSIONS 2024

అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 13వ తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను గెజిటెడ్ సంతకంతో చేపించి అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రింట్ అవుట్ తీసి హార్డ్ కాపీని, అవసరమైన పత్రాలు జిరాక్స్ కాపీలను జత చేసి సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు కింద ఇవ్వబడిన చిరునామాకు పంపవలసి ఉంటుంది.

పీహెచ్డీ ప్రొగ్రామ్స్

అగ్రికల్చర్
అగ్రికల్చర్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
కమ్యూనిటీ సైన్స్

వెబ్సైట్ : https://angrau.ac.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు