న్యూడిల్లీ (డిసెంబర్ – 25) : యునిక్యూ ఐడెంటీపికేషన్ ఆథారిటి ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ తీసుకుని పది సంవత్సరాలు దాటిన వ్యక్తులు తప్పనిసరిగా తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
అప్డేట్ ఆప్షన్ ను మై ఆధార్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచామని లేదా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి అప్డేట్ చేసుకోవాలని సూచించారు.
mAadhar అప్లికేషన్ లో అప్డేట్ ఆధార్ ఆప్షన్ ద్వారా సులభంగా వివరాలను నిర్దేశించిన ఫీజు చెల్లించి సొంతంగా అప్డేట్ చేసుకోవచ్చు.
mAadhar Application Download here
◆ వెబ్సైట్ : https://uidai.gov.in/en/my-aadhaar/get-aadhaar.html