Model School jobs – చిట్యాల మోడల్ స్కూల్ లో ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 22) : Jobs in chityala model School. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మోడల్ స్కూల్ లో తాత్కాలిక పద్దతిలో పని చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రిన్సిపాల్ ప్రకటన విడుదల చేశారు.

Jobs in chityala model School

ఖాళీల వివరాలు :

PGT : పొలిటికల్ సైన్స్, ఎకానమిక్స్

TGT : ఇంగ్లీషు, తెలుగు, సాంఘీక శాస్త్రం

అర్హతలు : PGT : సంబంధించిన సబ్జెక్టులో పీజీ మరియు బీఈడీ

TGT : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, టెట్

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 24 – 2024

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

SHARE and SPREAD