Model School jobs – ఇటిక్యాల మోడల్ స్కూల్ లో ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 22) : teaching jobs in itikyal model school jobs. జగిత్యాల జిల్లాలోని ఇటిక్యాల మోడల్ స్కూల్ లో తాత్కాలిక పద్దతిలో పని చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రిన్సిపాల్ ప్రకటన విడుదల చేశారు

teaching jobs in itikyal model school jobs

ఖాళీల వివరాలు :

PGT : ఇంగ్లీషు, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్

TGT : ఇంగ్లీషు

అర్హతలు : PGT : సంబంధించిన సబ్జెక్టులో పీజీ మరియు బీఈడీ

TGT : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, టెట్

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 24 – 2024

డెమో తేదీ : సెప్టెంబర్ 25 – 2024 ఉదయం 10.00 గంటల నుండి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

SHARE and SPREAD