BANK JOBS : గ్రామీణ బ్యాంకులలో 9,053 ఉద్యోగాలు

హైదరాబాద్ (జూన్ – 17) : ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీస్ (IBPS) దేశంలో ఉన్న గ్రామీణ బ్యాంకులలో (RRB JOB NOTIFICATION) ఖాళీగా ఉన్న 9,053 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (CRP RRB XII) జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్స్ (గ్రేడ్ – 1,2,3) & ఆఫీసు అసిస్టెంట్ (మల్టిపర్ఫస్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

◆ ఖాళీల వివరాలు :

మొత్తం ఖాళీలు : 9.053
ఆంధ్రప్రదేశ్ : 939
తెలంగాణ : 228

◆దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : జూన్ – 01 నుంచి 21 వరకు

◆ దరఖాస్తు ఫీజు : 850/- (SC,ST, PWD – 175/-

◆ అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ

◆ ఎంపిక విధానము : ప్రిలిమీనరి & మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

◆ ప్రిలిమీనరి పరీక్ష : ఆగస్టు – 2023

◆ ప్రిలిమీనరి ఫలితాలు : సెప్టెంబర్ – 2023

◆ మెయిన్స్ పరీక్ష : సెప్టెంబర్ – 2023

◆ మెయిన్ ఫలితాలు : అక్టోబర్ – 2023

◆ ఇంటర్వ్యూ తేదీ : అక్టోబర్, నవంబర్

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://www.ibps.in/crp-rrb-xii/

◆ దరఖాస్తు చేయడానికి లింక్ : APPLY HERE