8700 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్ నందు ఖాళీగా ఉన్న టిజిటి పిజిటి టి.ఆర్.టీ 8,700 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది..

మొత్తం పోస్టుల సంఖ్య : 8700
ఖాళీల వివరాలు : త్వరలో ప్రకటిస్తారు.

అర్హతలు :: పీజీటీ (50% మార్కులతో పీజీ + బీఈడీ)

టీజీటి (50% మార్కులతో డిగ్రీ + బీఈడీ)

టీఆర్టీ ( (50% మార్కులతో డిగ్రీ + బీఈడీ/ డీఈడీ)

వయోపరిమితి :: బోధన అనుభవం లేనివారికి 40 సంవత్సరాలు, 5 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి 57 సంవత్సరాలు

పరీక్ష విధానం :: మూడు దశలలో నియామక ప్రక్రియ ఉంటుంది.

స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ, బోధన సామర్థ్య పరీక్ష – కంప్యూటర్ నాలెడ్జ్

download bikki news app for more updates

పరీక్ష ఫీజు :: 385/-

దరఖాస్తువిధానం :: ఆన్లైన్

పరీక్ష విధానం :: ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్

పరీక్ష తేదీ :: పిబ్రవరి – 19 & 20 – 2022

దరఖాస్తు గడువు :: జనవరి – 07 – 2022 నుండి – 28 వరకు

అడ్మిట్ కార్డుల విడుదల :: పిబ్రవరి – 10 – 2022 నుండి

ఫలితాలు :: పిబ్రవరి – 28 – 2022న

ఆన్లైన్ దరఖాస్తు కు లింక్ ::
https://register.cbtexams.in/AWES/Registration/

వెబ్సైట్ :: https://awesindia.com/

పూర్తి నోటిఫికేషన్ :: DOWNLOAD