హైకోర్టులో 85 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ (జూలై – 27) : తెలంగాణ హైకోర్టులో 85 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్(రిక్రూట్మెంట్స్) నోటిఫికేషన్ విడుదల చేశారు.

◆ పోస్టుల వివరాలు :
టైపిస్ట్ – 43,
కాపీయిస్ట్ – 42

వయోపరిమితి, అర్హతలు, ఫీజు, ఇతర వివరాలను హైకోర్టు వెబ్సైట్ tshc.gov.in లో ఉంచినట్లు వెల్లడించారు.

Follow Us @