పదవ తరగతి అర్హతతో RBI లో 841 ఉద్యోగాలు

రిజర్వ్ బ్యాంకు ఆప్ ఇండియా (RBI)లో ఖాళీగా ఉన్న 841 ఆపీస్ అటెండెంట్ల పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వీటికి అర్హత కేవలం పదవ తరగతి మాత్రమే.

★ అర్హత :: పదవ తరగతి (గ్రాడ్యుయేట్ లు అనర్హులు)

వయోపరిమితి :: 01 – 02 – 2021 నాటికి 18 – 25 ఏళ్ళ మద్య ఉండాలి.
OBC లకు 3 ఏళ్ళు, SC/ST లకు 5 ఏళ్ళు, PWD 10 ఎళ్ళ సడలింపు కలదు.

ఎంపిక విధానం :: ఆన్లైన్ టెస్టు, లాంగ్వేజ్ ప్రొపిషియోన్సీ టెస్టు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
(1/4 నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు)

దరఖాస్తు పద్దతి :: కేవలం ఆన్లైన్

దరఖాస్తు పీజు :: 450/- (SC/ST/ PWD లకు 50/-)

దరఖాస్తు ప్రారంభ తేదీ :: 24/2/2021

దరఖాస్తు చివరి తేదీ :: 15/03/2021

పరీక్ష తేదీ :: ఎప్రిల్ – 09, 10 – 2021

వెబ్సైట్ :: https://m.rbi.org.in//home.aspx

Follow Us@