IB JOBS : ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 ఉద్యోగాలు

హైదరాబాద్ (జూన్ – 03) : కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/టెక్నికల్ (Intelligence Buero Jobs 2023) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు గడువు : జూన్ – 03 నుంచి జూన్ – 23 – 2023 వరకు

అర్హతలు : కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కలిగి ఉండాలి.

వయోపరిమితి : 18 – 27 మద్య ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

ఎంపిక విధానం ; రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : ₹ 500/-

◆ దరఖాస్తు లింక్ : APPLY ONLINE

◆ వెబ్సైట్ : https://www.mha.gov.in/en