సెంట్రల్ యూనివర్సిటీలలో 6,549 ఖాళీలు

న్యూడిల్లీ (డిసెంబర్ – 13) : దేశంలోని 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో 6,549 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

అత్యధికంగా ఢిల్లీ వర్సిటీలో 900 ఖాళీలు, అలహాబాద్ వర్సిటీలో 622 ఖాళీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సరిపడా బడ్జెట్ ను కేటాయించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని సీనియర్ ప్రొఫెసర్లు చెబుతున్నారు. అధ్యాపకుల కొరత వల్ల ప్రతిభ గల విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని పేర్కొంటున్నారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @