ఏపీ మెడికల్ కళాశాలలో 631 ఉద్యోగాలు

విజయవాడ (డిసెంబర్ – 04) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం – డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME AP ) రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలో రెగ్యులర్ ప్రతిపాదికన 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

◆ అర్హతలు : సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ, పిహెచ్డి చేసి ఉండాలి.

◆ వయోపరిమితి : 42 సం. లు మించకూడదు

◆ ఎంపిక విధానం : విద్య హరత లో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేయనున్నారు

◆ దరఖాస్తు ఫీజు : 1,000/- (బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ – 500/-)

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ – 07 – 2022

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ వెబ్సైట్ : https://dme.ap.nic.in/

Follow Us @