SBI లో 606 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(S.B.I.).. ఒప్పంద/రెగ్యులర్‌ ప్రాతిపదికన 606 స్పెషలిస్ట్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు :: స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్లు

పోస్టుల సంఖ్య :: 606

పోస్టుల వివరాలు ::

రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–314,

రిలేషన్‌షిప్‌ మేనేజర్‌(టీం లీడ్‌)–20,
కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌–217,
ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌–12,
సెంట్రల్‌ రీసెర్చ్‌ టీం(ప్రొడక్ట్‌ లీడ్, సపోర్ట్‌)–04,
మేనేజర్‌ మార్కెటింగ్‌–12,

డిప్యూటీ మేనేజర్‌ మార్కెటింగ్‌–26, ఎగ్జిక్యూటివ్‌(డాక్యుమెంట్‌ ప్రిజర్వేషన్‌)–01.

అర్హతలు :: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/పోస్ట్‌గ్రాడ్యుయేషన్, ఫుల్‌టైం ఎంబీఏ/పీజీడీఎం/తత్సమాన ఉత్తీర్ణత సాదించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉండాలి.

వయోపరిమితి :: పోస్టులను అనుసరించి 23 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం :: పోస్టులను అనుసరించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ/ఆన్లైన్‌ టెస్ట్, ఇంటరాక్షన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం :: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేధీ :: 28.09.2021

చివరి తేది :: 18.10.2021

వెబ్సైట్‌ :: https://bank.sbi/web/careers