60 లక్షల ఉద్యోగాలు, 400 వందే భారత్‌ రైళ్లు -నిర్మలా సీతారామన్‌

రైతులకు ప్రయోజనకరంగా రైల్వేలను తీర్చిదిద్దనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

‘‘పీఎం గతిశక్తి పథకంలో సంతులిత అభివృద్ధి సాధించాం. మేకిన్‌ ఇండియా పథకంలో 6 మిలియన్ల ఉద్యోగాలు, 400 వందే భారత్‌ రైళ్లు, 100 గతిశక్తి టెర్మినల్స్‌, జాతీయ రహదారులు మరో 25 వేల కి.మీ. విస్తరణ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

Follow Us @