తెలంగాణ తొలి పిఆర్సి ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 30 శాతం పిట్మెంట్ తో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ మరియు తదితర తాత్కాలిక ఉద్యోగులందరికీ అమలు పరుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపై కేజీబీవీలలో పనిచేస్తున్న టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.
Follow Us @