5 గ్యారెంటీలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

BIKKI NEWS (DEC. 28) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరిట అభయహస్తం కార్యక్రమం కింద ఐదు గ్యారెంటీ పథకాల అమలు కోసం ఈరోజు నుండి జనవరి 6 వరకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తుంది. … Continue reading 5 గ్యారెంటీలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి