ఐదవ తరగతి గురుకుల ప్రవేశాల రెండవ జాబితా విడుదల

తెలంగాణ రాష్ట్రం‌లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జన‌రల్‌ గురు‌కు‌లాల్లో ఐదవ తర‌గ‌తిలో అడ్మిషన్లకు సంబం‌ధిం‌చిన రెండో‌ వి‌డత జాబి‌తాను గురు‌వారం TGCET కన్వీ‌నర్‌ ప్రవీ‌ణ్‌‌కు‌మార్‌ విడు‌దల చేయ‌ను‌న్నారు.

ఈ నెల 5 నుంచి 15వ తేదీ‌లోగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చేరా‌లని అధి‌కా‌రులు సూచిం‌చారు.

ఫలి‌తాలు వెబ్‌‌సై‌ట్‌ http://tgcet.cgg.gov.in ఉంటాయని తెలిపారు.

Follow Us@