ఇంటర్ తో IGI ఏవియేషన్ కంపెనీలో 590 ఉద్యోగాలు

ఇంటర్మీడియట్ అర్హతతో డిల్లీ కేంద్రంగా ఉన్న ఐజీఐ (IGI) ఏవియేషన్ కంపెనీలో ఖాళీగా ఉన్న 590 కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

● పోస్టుల సంఖ్య :: 590

● పోస్ట్ పేరు :: కస్టమర్ సర్వీస్ ఏజెంట్

● విద్యార్హత :: ఇంటర్మీడియట్.

● వయసు :: 18- 30 ఏళ్ళు మద్య ఉండాలి.

● జీతం : రూ. 15 వేల నుంచి 25 వేలు.

● ఎంపిక విధానం :: రాత పరీక్ష ‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్

● ఫీజు :: 350/-

● చివరితేది :: డిసెంబర్ 30 – 2020.

వెబ్సైట్ ::
https://igiaviationdelhi.com/

పూర్తి నోటిఫికేషన్ PDF

https://drive.google.com/file/d/1IJLp3gYxAVMlXR-BzU7fhGzLwiisF1mn/view?usp=drivesdk
Follow Us@