కేబినెట్ ముందుకు 56 వేల శాఖల వారీ ఉద్యోగ ఖాళీల వివరాలు

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న దాదాపు 56 వేల పైచిలుకు ఉద్యోగ ఖాళీలను నింపడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. క్యాబినెట్ ముందుకు శాఖల వారీగా ఖాళీల వివరాలు రానున్నాయి.

56,000 పైచిలుకు ఖాళీలను ప్రత్యక్ష పద్ధతిలో నింప నున్నట్లు సమాచారం.

కొత్త జోనల్ పద్ధతిలో కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నది.