5,111 అంగన్ వాడి పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

హైదరాబాద్ (ఆగస్టు 11) : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల నియామకంపై తెలంగాణ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 5,111 అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

హైదరాబాద్ సరోజిని కంటి ఆస్పత్రిలో భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించింది. కోఠి ENT ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను మంజూరు చేసింది.

Follow Us @