BIKKI NEWS (MAY 04) : 500 OFFICE ASSISTANT JOBS IN BANK OF BARODA WITH 10th qualification. బ్యాంక్ ఆఫ్ బరోడా పదో తరగతి అర్హతతో 500 ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
500 OFFICE ASSISTANT JOBS IN BANK OF BARODA WITH 10th qualification.
పోస్ట్ పేరు : ప్యూన్ (ఆఫీసు అసిస్టెంట్).
అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక బాస చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
వేతనం : 19,500/- రూపాయలు నెలకు.
వయోపరిమితి : 18 నుండి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : 600/- రూపాయలు (SC, ST, PWD- 100/- రూపాయలు)
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా మే 3 నుండి 23వ తేదీ వరకు కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానము : రాత పరీక్ష మరియు స్థానిక భాష పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : APPLY HERE
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్