బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో 459 ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ శాఖ ఆధ్వర్యంలోని బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (BRO) జనరల్‌ రిజర్వ్‌ ఇంజినీర్‌ ఫోర్స్‌లో 459 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, అప్లికేషన్‌ ఫామ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నదని తెలిపింది.

● పోస్టుల వివరాలు ::
డ్రైవర్‌ ఇంజిన్‌ స్టాటిక్‌ 150, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ 150, మల్టీస్కిల్డ్ వర్కర్‌ (మాసన్‌) 100, డ్రాట్స్‌మెన్‌ 43, రేడియో మెకానిక్‌ 4, స్టోర్‌ సూపర్‌వైజర్‌ 11, ల్యాబ్‌ అసిస్టెంట్‌ 1 చొప్పున ఉన్నాయి.

● అర్హతలు :: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి.

● ఎంపిక విధానం :: రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌

● దరఖాస్తు విధానం :: ఆఫ్‌ లైన్‌లో. దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.

● చిరునామా :: GREF Centre, Dighi Camp, Alandi Road, Pune – 411015

● చివరి తేదీ :: ప్రకటన వెలువడిన 45 రోజల్లోగా అప్లికేషన్‌ ఫామ్‌ను సమర్పించాలి.

● వెబ్సైట్‌ :: http://www.bro.gov.in/.

● పూర్తి నోటిఫికేషన్ PDF ::

https://drive.google.com/file/d/1mx72wONxljG_kBWJaGmEN3hJmoFBYpGT/view?usp=drivesdk

Follow Us@