GURUKULA JOBS : 434 లైబ్రెరియన్ ఉద్యోగ నోటిఫికేషన్

హైదరాబాద్ (ఎప్రిల్ – 07) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 434 లైబ్రెరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

తెలంగాణ సోషల్, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ గురుకులాలో గల లైబ్రెరియన్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

★ ఖాళీల వివరాలు :

మొత్తం ఖాళీలు : 434
TSWRIES – 54
BC GURUKULA – 180
MINORIYY GURUKULA – 200

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 24వ తేదీన అందుబాటులో ఉండనుంది. విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్ష షెడ్యూలు ఈ నోటిఫికేషన్ లో విడుదల చేయనున్నారు.