4,300 ఎస్.ఐ. ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

న్యూడిల్లీ (ఆగస్టు – 11) : డిల్లీ పోలీసు మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలిస్ పోర్సెస్ శాఖలో ఖాళీగా ఉన్న 4,300 సబ్ ఇనస్పెక్టర్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు – 10

◆ దరఖాస్తు ముగింపు తేదీ : ఆగస్టు – 30

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు ఫీజు : 100/- (మహిళలు, SC,ST, EX. SERVICEMEN లకు ఫీజు లేదు)

◆ పరీక్ష తేదీ : నవంబర్ – 2022

◆ వయోపరిమితి : 20 – 25 సం.ల మద్య ఉండాలి. జనవరి – 01 – 2022 నాటికి. (SC,ST లకు 5 సం. లు, OBC, EX. సర్వీస్ మెన్ కు 3 సం. ల సడలింపు కలదు)

◆ విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

◆ పరీక్ష విధానం : పేపర్ – 1 & పేపర్ – 2 పరీక్షలు ఉండనున్నాయి.

◆ వెబ్సైట్ : https://ssc.nic.in/

Follow Us @